సాయి దిలీప్ ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం మాతృభూమి సేవా సంఘం
*సాయి దిలీప్ ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం మాతృభూమి సేవా సంఘం స్థానిక ఉడా కోలనిలో నివాసం ఉంటున్నా సాయి దిలీప్ ఆర్కే డిగ్రీ కాలేజీ లో BSC ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు తల్లి లేదు తండ్రికి ఆదాయం లేదు పిల్లవాడు…