విశాఖపట్నం ఏప్రిల్ 19:- రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి నగర ప్రథమ పౌరురాలు హోదాలో మంగళవారం ముఖ్యమంత్రికి విశాఖ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.రుషికొండలోనే పెను వెల్నెస్ రిసార్ట్స్ లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రిని ఉదయం 11.05 గంటలకు విశాఖ విమానాశ్రయంలో నగర మేయర్ తో పాటు పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.

By admin

Leave a Reply

Your email address will not be published.