సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో, ఉచిత వైద్య శిబిరం. వైస్ ప్రెసిడెంట్ rmp రాష్ట్ర అభివృద్ధి కార్యదర్శి పి ఉమా శంకర్ . గ్రామ మైన గుంకలాం లో అనీల్ నిరుకొండ హాస్పిటల్ వారి సహకారంతో జరిగిన మెడికల్ క్యాంప్ లో పాల్గొన్న గుంకలాం సర్పంచ్ నాగరాజు,గ్రామ నాయకులు, గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.