ఆంధ్రప్రదేశ్

  • మహిళ ఆవేదన..చలించిపోయిన సీఎం జగన్‌
    మహిళ ఆవేదన..చలించిపోయిన సీఎం జగన్‌

    నాయకుడు అంటే.. అందలం ఎక్కి అధికారం అనుభవించేవాడు కాదు. తనను నమ్ముకున్న జనాలకు కష్టం వస్తే.. నేనున్నాంటూ ధైర్యం చెప్పాలి. సమస్య వస్తే.. ప్రజాక్షేత్రంలోకి దిగి.. వాటిని పరిష్కరించాలి. బాధల్లో ఉన్న వారిని ఓదార్చి అక్కున చేర్చుకోవాలి. ఆదుకుంటానని హామీ ఇవ్వాలి.

తెలంగాణ

  • విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 11 మందికి కరోనా
    విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 11 మందికి కరోనా

    కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ భారత్‌లో ప్రవేశించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకే, సింగపూర్‌, కెనడా నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారందరని ఐసోలేషన్‌లో ఉంచారు.